దివి నుండి భువికి దిగి వచ్చిన భామ , C/O address స్వర్గలోకమా నీ C/O address స్వర్గలోకమా .....
ఓ సారి చూడవే , నాతో మాటాడవే ...... నీ ప్రేమ కోసమే ఆ దేవేంద్రుడితో యుద్ధం అయిన చేసేస్తానే ......
Love U I Love U ..... I Love U Love U Love U ..... Love U I Love U I Love U huuuuuuuu .....
|| దివి నుండి భువికి ||
కన్నులా అవి , తొలి చూపుతోనే నను కట్టిపడేసిన మన్మధ బాణాలా ....
మేని వన్నెయా అది , బంగారు రంగుతో ధగ ధగ మెరిసే పుత్తడి బొమ్మవు నువ్వేకావా .....
కాటుక కన్నుల భామా , నీ బుగ్గ సొట్టలో మిణుకుమనే వెన్నెల అందాలే .....
5 అడుగుల జడగల జాణా , నిను కలలోనైనా చూడాలంటే నిదురేనాకు కరువయ్యిందే .....

No comments:
Post a Comment