Sunday, August 12, 2012

మనసా మర్చిపో లేదంటే చచ్చిపో .....

Friday, March 2, 2012

Its my 2nd song guys .....


On valentines day :) a spl gift 2 all lovers specially 2 my DEVILLlllll


Its my 1st song .....


ఏ కులమైతే ఏంటి , ఏ మతమైతే ఏంటి ..... గుర్తుపెట్టుకో సోదరా ప్రతి ఒక్కడు పుట్టేది తల్లి కడుపులోనే , చివరికి కలిసేది మట్టిలోనే .....

- V@mc Gadu  



Tuesday, February 28, 2012

కురిసే ప్రతి చినుకు నీ కోసం .....
విరిసే ప్రతి పువ్వు నీ కోసం .....
పలికే ప్రతి పలుకు నీ కోసం .....
రాసే ప్రతి కవిత నీ కోసం .....
కూసే ప్రతి గువ్వ నీ కోసం .....
పొడిచే ప్రతి పొద్దు నీ కోసం .....

కాని నువ్వు వున్నది నా కోసం ..... ఈ జన్మ వున్నది నీ కోసం ......

ఆ తరం అమ్మమ్మ -- ఈ తరం అమ్మాయి -- మధ్యలో అమాయకపు అమ్మ!!! Episode 2

Episode 2 ప్రభ ఈతరం అమ్మాయి , తన హద్దుల్లో తానుండేది , friends gang లో   అబ్బాయిలున్నప్పటికీ వాళ్ళకి ఎప్పుడూ అతి చనువు ఇచ్ఛ...