కురిసే ప్రతి చినుకు నీ కోసం .....
విరిసే ప్రతి పువ్వు నీ కోసం .....
పలికే ప్రతి పలుకు నీ కోసం .....
రాసే ప్రతి కవిత నీ కోసం .....
కూసే ప్రతి గువ్వ నీ కోసం .....
పొడిచే ప్రతి పొద్దు నీ కోసం .....
కాని నువ్వు వున్నది నా కోసం ..... ఈ జన్మ వున్నది నీ కోసం ......
విరిసే ప్రతి పువ్వు నీ కోసం .....
పలికే ప్రతి పలుకు నీ కోసం .....
రాసే ప్రతి కవిత నీ కోసం .....
కూసే ప్రతి గువ్వ నీ కోసం .....
పొడిచే ప్రతి పొద్దు నీ కోసం .....
కాని నువ్వు వున్నది నా కోసం ..... ఈ జన్మ వున్నది నీ కోసం ......
No comments:
Post a Comment