Sunday, September 27, 2015

Hello meeko mata cheppali dialogue from Malli Malli Idi Rani Roju movie

Hello neeko mata chepali ....
Nahi pathathaki khamoshi bhi sunayi dethi hein
jab thak hamne apki ankhom ki khamoshi sunli
Nahi pathathaki distrubence bhi jarrori hein
jab thak aapeke distrubance ne hame jitha diya
Nahi pathatha ki janke bager bhi ham jee sakthe hein
aapne hamari jaan leli , phir bhi ham jee rahe .....

Thursday, July 16, 2015

దివి నుండి భువికి దిగి వచ్చిన భామ , C/O address స్వర్గలోకమా  నీ C/O address స్వర్గలోకమా .....

ఓ సారి చూడవే , నాతో మాటాడవే ...... నీ ప్రేమ కోసమే ఆ  దేవేంద్రుడితో యుద్ధం అయిన చేసేస్తానే ......

Love U I Love U ..... I Love U Love U Love U ..... Love U I Love U I Love U huuuuuuuu .....

                                                                                                                             || దివి నుండి భువికి ||

కన్నులా అవి , తొలి చూపుతోనే నను కట్టిపడేసిన మన్మధ బాణాలా ....

మేని వన్నెయా అది , బంగారు రంగుతో ధగ ధగ మెరిసే పుత్తడి బొమ్మవు నువ్వేకావా .....

కాటుక కన్నుల భామా , నీ బుగ్గ సొట్టలో మిణుకుమనే వెన్నెల అందాలే .....

5 అడుగుల జడగల జాణా , నిను కలలోనైనా చూడాలంటే నిదురేనాకు కరువయ్యిందే .....


Love U I Love U ..... I Love U Love U Love U ..... Love U I Love U I Love U huuuuuuuu .....

                                                                                                                             || దివి నుండి భువికి ||

Wednesday, June 3, 2015

Pathetic Songg ...

ప||
దాచేదెలా నేనీ బాధనే ..... ఆపేదెలా ఈ కన్నేళ్ళనే .....
గుండెల్లో నీకే గుడి కట్టానే ..... గుడిలోన దేవతలా నిను పెట్టానే ....
ఓ క్షణమే వరమై వచ్చి , మరు క్షణమే కసిగా వరదై నన్నే ముంచావే ..... 
ఓ ప్రేమా ..... నా ప్రేమా .....
                                                                        || దాచేదెలా ||
చ1 ||
నా ఊపిరి , ఆయువు నీవే ..... నా గుండెకు చప్పుడు నీవే .....
ఆ చప్పుడు చప్పున ఆపేస్తావా నీకిది న్యాయమా .....
నా శ్వాసకు ఊపిరి  నీవే ..... నా ఊహకు రూపువు నీవే .....
నా ఊహకు ఊపిరి ఆపేసావే ఏం చేయాలే చెప్పవే ప్రేమా .....
                                                                        || దాచేదెలా ||
చ2  ||
నా పాటకి పల్లవి నీవే ..... నడిపించే చరణం నీవే .....
నా బ్రతుకుకి అర్ధం నీవే అర్ధం అవుతుందా .....
నా కంటికి చూపువు నీవే ..... నా నిదురన కలవు నీవే .....
నా కలలకు రూపం ఇచ్చిన నీవే నిలువున కూల్చి ఎటు పోయావే .....

                                                                        || దాచేదెలా ||

Sunday, January 4, 2015

Premalo padda oka premikudu thana preyasi kosam rasina modati kavith ....

నువు రాక ముందు జీవితమంటే nothing , నువు వచ్చి చేరంగానే అయిపోయవే every thing ...
కలలోన నీవే , కనులు తెరిచినా నీవే ... యద లోయలోకి తొంగి చూసినను నీవే ...

 నా గుండె చప్పుడు నీ పేరే , నీ శ్వాస ఎప్పుడు నను చేరే ...
నీ నిస్వాసలే నా ఉచ్వాసముగ బతుకుతున్నానే చెలీ వింటున్నావా ... హాఆఅ ....

                                                                                                                            || నువు రాక ముందు ||

నిను చూసిన తొలిసారి నేననుకోలేదే అసలు , నా జీవితమంటే నువు అవుతావని ...
నిను కలిసిన ప్రతిసారి సరి కొత్తలోకమే చూపి , నీ ప్రేమలోకంలో నను ముంచేసావే ...

కొత్తబంగారులోకం కావాలి మనకే సొంతం , అది అందుకోవాలి ఉండిపోవాలి కలకాలం ...
మరి ఏలుకోవాలి, నిండిపోవాలి ఆనందంతో మది బతికున్నంత కాలం , ఈ భువిపై ఉన్నంత కాలం ...

                                                                                                                           || నువు రాక ముందు ||

ఆ తరం అమ్మమ్మ -- ఈ తరం అమ్మాయి -- మధ్యలో అమాయకపు అమ్మ!!! Episode 2

Episode 2 ప్రభ ఈతరం అమ్మాయి , తన హద్దుల్లో తానుండేది , friends gang లో   అబ్బాయిలున్నప్పటికీ వాళ్ళకి ఎప్పుడూ అతి చనువు ఇచ్ఛ...